Nee Chitram Choosi Lyrical | Love Story Songs | Naga Chaitanya,Sai Pallavi | SekharKammula| Pawan Ch



2791
49348170

Presenting You #NeeChitramChoosi Lyrical Song From #LoveStory Movie. #NagaChaitanya​ #SaiPallavi​ #SekharKammula Audio Also Available on Spotify►https://spoti.fi/3FBmlwq Gaana►https://bit.ly/3qAMOUD iTunes►https://apple.co/32FyG4m Resso ►https://bit.ly/32tAiOU JioSaavan ►https://bit.ly/3EIGYFE Amazon Music ►https://amzn.to/3mHYUKx Wynk Music►https://bit.ly/3zaJNhz Lyrics: నీ చిత్రం చూసి… నా చిత్తం చెదిరి నే చిత్తరువైతిరయ్యో… ఓ ఓ ఓఓ ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో… ఓ ఓ ఓఓ నీ చిత్రం చూసి… నా చిత్తం చెదిరి నే చిత్తరువైతిరయ్యో… ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో… నా ఇంటి ముందు… రోజు వేసే ముగ్గు నీ గుండె మీదనే వేసుకుందు నూరేళ్లు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో ఈ దారిలోని గందరగోళాలే… మంగళ వాయిద్యాలుగా చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లరులేవో… మన పెళ్ళీ మంత్రాలుగా అటు వైపు నీవు… నీ వైపు నేను వేసేటి అడుగులే ఏడు అడుగులని ఏడు జన్మలకి ఏకమై పోదామా… ఆ ఆఆ ఎంత చిత్రం ప్రేమ… వింత వీలునామ రాసింది మనకు ప్రేమా నిన్ను నాలో దాచి… నన్ను నీలో విడిచి వెళ్లి పొమ్మంటుంది ప్రేమా ఆఆ ఆ ఆఆ… ఆ ఆఆ ఆఆ ర రా ఆఆ ఆఆ ఈ కాలం కన్న… ఒక క్షణం ముందే నే గెలిచి వస్తానని నీలి మేఘాన్ని పల్లకీగా మలిచి… నిను ఊరేగిస్తానని ఆకాశమంత మన ప్రేమలోన… ఏ చీకటైన క్షణకాలమంటు నీ నుదుట తిలకమై… నిలిచిపోవాలని ఎంత చిత్రం ప్రేమ… వింత వీలునామ రాసింది మనకు ప్రేమా… ఆ ఆ ఆఆ Song: Nee Chitram Choosi Singer: Anurag Kulkarni Lyrics - Mittapalli Surender Music: Pawan Ch Song Composed, Arranged and Produced by - Pawan Ch Singer - Anurag Kulkarni Lyrics - Mittapalli Surender Mixed by - Pradvay Sivashankar Mastered by - Suresh Permal Musicians Percussion - Krishna Kishor Saaz, Rabaab - Tapas Roy Sarangi - Manonmani Flute - Sarath J Additional Programming - Hiral Viradia, Suryansh Additional vocals - Rakshita Suresh Music Editor - Hiral Viradia Recorded at KS Maniratnam - Tapas Studios, Chennai Ivis John - Contrabass Studios, Chennai Mastan - Jublee 10 Studio, Hyderabad Kailasa Studios, Mumbai Mastered at AM Studios, Chennai Movie: Love Story Banner - Sree Venkateswara Cinemas LLP Written & Directed by - Sekhar Kammula Producers - Narayan Das K. Narang & Puskur Ram Mohan Rao DOP - Vijay C. Kumar Editor - Marthand K. Venkatesh Music- Pawan Ch ------------------------------------------------------------------------------------------ Enjoy and stay connected with us!! ►Subscribe us on Youtube: http://bit.ly/adityamusic ►Like us on Facebook: http://www.facebook.com/adityamusic ►Follow us on Twitter: http://www.twitter.com/adityamusic ►Follow us on Instagram: https://www.instagram.com/adityamusicindia ►Follow us on LinkedIn: http://bit.ly/2Pp6ze3 SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment: ►For New Movies in HD: http://www.youtube.com/Adityamovies ►For Songs with Lyrics: https://www.youtube.com/AdityaMusic ►For Devotional Songs: http://www.youtube.com/AdityaDevotional ►For Kids Educational: http://www.youtube.com/AdityaKids →"మా పాట మీ నోట" Telugu Lyrical Songs - http://bit.ly/1B2EcJG →Latest Tollywood Lyric Video Songs - http://bit.ly/1Km97mg →Ever Green Classics - https://goo.gl/1fZEDy →Popular Jukeboxes - https://goo.gl/LNvAIo →Telugu Songs with Lyrics - https://goo.gl/7ZmgWT © 2020 Aditya Music India Pvt. Ltd.

Published by: Aditya Music Published at: 3 years ago Category: موسیقی